టాలీవుడ్ లో శ్రద్దా దాస్ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. తన స్టన్నింగ్ స్ట్రక్చర్ తో కుర్రాళ్లకు గాలం వేస్తూ గ్లామరస్ బ్యూటీగా గుర్తింపు పొందింది. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి.
28
హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు.
38
ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.
48
ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.
58
శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది.
68
ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది.
78
ప్రస్తుతం శ్రద్దా దాస్ మైండ్ బ్లాక్ అయ్యే హాట్ ఫొటోస్ షేర్ చేసింది. చీరకట్టులో కూడా బోల్డ్ గా కనిపించెలంటే అది శ్రద్దా దాస్ కి మాత్రమే సాధ్యం అని మరోసారి నిరూపించింది. రాత్రి వేళలో మెరుపు తీగ మెరిసినట్లు తన అందాలు హైలైట్ చేస్తూ శ్రద్దా ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి.
88
ఉప్పొంగుతున్న సొగసుతో చాలీ చాలని బ్లౌజ్ లో శ్రద్దా దాస్ కుర్రాలకి కనుల విందు చేస్తోంది.ఆమె వయసు తగ్గిపోతోందా అనేంతగా శ్రద్దా దాస్ మెస్మరైజ్ చేసే సొగసుతో ఇస్తున్న ఫోజులు అదుర్స్ అనే చెప్పాలి.