తమన్నా పెర్ఫామ్ చేసిన కావాలయ్యా సాంగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్, గ్లామర్ కి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. అదే క్రమంలో ఈ సాంగ్ లో తమన్నా డ్యాన్స్ పై అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. తమన్నా కాళ్ళ మధ్యలో చేయి చూపిస్తూ డ్యాన్స్ చేయడంతో విమర్శంచిన వాళ్ళు కూడా ఉన్నారు.