చెక్కిన శిల్పం అన్నట్లుగా నడుం ఒంపులు, ఎద సోయగాలతో శ్రద్దా దాస్ అందాల స్ట్రక్చర్ మైండ్ బ్లాక్ చేస్తోంది. తన సోయగాలపై చీరకొంగు ఉండిఉండనట్లుగా కుర్రాళ్లకు ఫుల్ కిక్కి ఇస్తోంది. బెల్లి అందాలతో శ్రద్దా దాస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఫోటోలకు శ్రద్దా నువ్వు నేను అందమైన బ్లాక్ శారీ అంటూ కామెంట్స్ పెట్టింది.