మరొకవైపు జ్వాలా(jwala) జరిగిన విషయాన్ని తలచుకొని హిమ పై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు జ్వాలా ఎమోషనల్ అవుతూ నిరుపమ్ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తింగరిని వెనకాలే తిప్పుకొని ధైర్యం నేర్పించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఉంటుంది జ్వాల. ఇంతలోనే హిమ(hima), జ్వాలా కి ఫోన్ చేయగా అప్పుడు జ్వాలా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది.