వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ పంచ్ లు ఒకెత్తు అయితే.. మెహ్రీన్, తమన్నా, సోనాల్ చౌహన్ లాంటి గ్లామర్ ముద్దుగుమ్మల అందాలు మరో ఎత్తుగా నిలవనున్నాయి. సూపర్ పాజిటివ్ బజ్ తో ఎఫ్3 థియేటర్స్ లో సందడి షురూ చేయనుంది. ఎఫ్3 చిత్రానికి ఉన్న క్రేజ్ తో బిజినెస్ కూడా అదే స్తాయిలో జరుగుతోంది.