గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్ విలన్ గా కనిపించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్ ప్లే చేసింది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుండడంతో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.