Shivathmika: కత్తి లాంటి చూపులతో కైపెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. విరహ వేదనతో నెట్టింట రచ్చ

Published : Aug 12, 2022, 04:29 PM ISTUpdated : Aug 12, 2022, 06:49 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ హాట్‌ ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం యాక్టివ్‌గా ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ భామ ఇప్పుడు శారీలో వయ్యారాలు పోయింది.

PREV
16
Shivathmika: కత్తి లాంటి చూపులతో కైపెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌..  విరహ వేదనతో నెట్టింట రచ్చ

హీరో రాజశేఖర్‌ ముద్దుల తనయ శివాత్మిక రాజశేఖర్‌(Shivathmika Rajashekar) కొత్త ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. శారీలో ఆమె దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా ప్రస్తుతం అవి అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. పండగ వేళ అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

26

ఇందులో శివాత్మిక లైట్‌ బ్లూ కలర్‌ శారీలో మెరిసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి ఓర చూపులతో మత్తెక్కిస్తుంది. విరహం, వయ్యారం కలగలిపిన హాట్‌ పోజులతో కట్టిపడేస్తుంది శివాత్మిక. చీరలో శివాత్మిక అందాలు మరింతగా పెరిగాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

36

శివాత్మిక హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఈ అందాల భామ మేకప్‌ లేకుండా చాలా సందర్భాల్లో మెరిసి షాకిచ్చింది. మేకప్‌ లేకుండానే తన ఒరిజినల్‌ లుక్‌ని పంచుకుని ఆకట్టుకుంది. అది మేకప్‌తో, అందంగా ముస్తాబైతే ఆమె అందం ఓవర్‌ లోడ్‌ అవుతుందని చెప్పొచ్చు. 
 

46

తాజాగా చీరలో యమ హాట్‌గా కనిపిస్తుంది. పైగా మత్తెక్కించే చూపులు ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్యూర్‌ ఇండియన్‌  గ్లామర్‌ అని, సన్‌షైన్‌ క్వీన్‌ అని కామెంట్లు చేస్తున్నారు. శివాత్మిక ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

56

శివాత్మిక సినిమాల్లో కంటే ఇలా ఫోటో షూట్లతో, సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె నటించిన తొలి చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తయినా ఇంకా మరో సినిమా రాలేదు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తుంది శివాత్మిక. రెండు తెలుగు చిత్రాలు, రెండు తమిళ సినిమాలున్నాయి. 

66

తెలుగులో `పంచతంత్రం` సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇందులో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కృష్ణవంశీ రంగమార్తాండలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. అనసూయ, ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ వంటి సీనియర్లు నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఎప్పుడు వెండితెరపైకి వస్తుందా అని ఆడియెన్స్ వెయిట్‌ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories