Shivathmika Rajashekar: యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శివాత్మికకి నటిగా అవకాశాలు వస్తున్నాయి. శివాత్మిక లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. చీరలో ఆమె అందమైన ఫోటోలు చూడండి.
అశోక్ సెల్వన్ హీరోగా నటించిన 'నిత్యం ఓ వానం' సినిమాలో హీరోయిన్‌గా నటించి ప్రశంసలు అందుకుంది.
57
నటనకు ప్రశంసలు
ఈమె ఇటీవల 'ఆరోమలే' అనే అనే తమిళ చిత్రంలో నటించింది. అందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. తెలుగులో శివాత్మిక దొరసాని, పంచతంత్రం లాంటి సినిమాల్లో నటించింది.
67
సోషల్ మీడియాలో
శివాత్మిక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
77
చీరలో గ్లామరస్‌గా
తాజాగా, శివాత్మిక చీరలో గ్లామరస్‌గా పోజులిచ్చిన ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.