డ్రెస్‌ పక్కకు జరిపి థైస్‌ షో చేస్తూ బౌండరీలు బ్రేక్‌ చేసిన శివాత్మిక.. కారులో రెచ్చిపోయిన తెలుగు మీరోయిన్‌

Published : Nov 15, 2022, 04:40 PM ISTUpdated : Nov 15, 2022, 06:16 PM IST

రాజశేఖర్‌ తనయ శివాత్మిక రాజశేఖర్‌ ఇప్పుడిప్పుడే నటిగా రాణించే ప్రయత్నం చేస్తుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అందాల దుమారానికి తెరలేపుతుంది. రెచ్చిపోయి హాట్‌ షో చేస్తూ మంటలు పుట్టిస్తుంది.   

PREV
16
డ్రెస్‌ పక్కకు జరిపి థైస్‌ షో చేస్తూ బౌండరీలు బ్రేక్‌ చేసిన శివాత్మిక.. కారులో రెచ్చిపోయిన తెలుగు మీరోయిన్‌

శివాత్మిక రాజశేఖర్‌(Shivathmka Rajashekar) మరోసారి సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఆమె హాట్‌ షో చేస్తుండటం విశేషం. కారులో సీక్రెట్‌గా రెచ్చిపోయింది శివాత్మిక. బ్లాక్‌ డ్రెస్‌ ధరించి కనువిందు చేసింది. టైట్‌ స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో అలరిస్తుంది. అయితే డ్రెస్‌ సైడ్‌కి జరిపి మరీ తన హాట్‌ థైస్‌ చూపిస్తూ దుమారం రేపింది. 
 

26

హాట్‌ థైస్‌, పరువాల విందుతో అలరించే ఈ బ్యూటీ.. ఈ రేంజ్‌లో కవ్వించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఈ బ్యూటీ ఫోటోలు ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లు స్పందిస్తూ బౌండరీలు బ్రేక్‌ చేసిన శివాత్మిక అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కారులో ఈరేంజ్‌లో రెచ్చిపోవడంతో షాక్‌ అవుతున్నారు. 
 

36

శివాత్మిక రాజశేఖర్ సహజమైన అందాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ శివానీ కంటే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. సహజమైన అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. తనదైన హాట్‌ నెస్‌తో అలరిస్తుంది శివాత్మిక. 
 

46

కెరీర్‌ పరంగా ఇప్పుడు దూకుడు పెంచే టైమ్‌ వచ్చింది. ఇటీవల `ఆకాశం` చిత్రంతో ప్రశంసలందుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. కానీ ఇందులోని శివాత్మిక పాత్రకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికీ ఆమె పాత్ర గురించి మాట్లాడుకోవడం విశేషం. 
 

56

మూడేళ్ల క్రితం శివాత్మిక `దొరసాని` చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయిన విషయం తెలిసిందే. దొర కూతురిగా రాజకుమారి తరహా పాత్రలో అలరించింది. సెటిల్డ్ నటనతో మెప్పించింది. ఇన్నోసెంట్, క్యూట్‌ అందాలతో అలరించింది. ఆనంద్‌ దేవరకొండతో కలిసి మెప్పించింది. 

66

శివాత్మిక ఆ తర్వాత మూడేళ్లుగా కనిపించలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ ఆగిపోయాయి. డిలే అవుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు ఆమె నటించిన తెలుగు సినిమా విడుదల కాబోతుంది. `పంచతంత్రం` చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. అలాగే `రంగ మార్తాండ` కూడా రిలీజ్‌ కాబోతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదిలోనే థియేటర్ లోకి రానుండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories