థండర్‌ థైస్‌ బోల్డ్ గా చూపిస్తూ షాకిచ్చిన శివాత్మిక రాజశేఖర్‌.. స్టార్‌ కిడ్‌ తెగింపుకి కుర్రాళ్లు విలవిల

Published : Aug 26, 2022, 07:12 PM ISTUpdated : Aug 26, 2022, 10:30 PM IST

శివాత్మిక రాజశేఖర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోయింది. తెగింపులో ఇది నెక్ట్స్ లెవల్‌ అని నిరూపించుకుంటుంది.  

PREV
16
థండర్‌ థైస్‌ బోల్డ్ గా చూపిస్తూ షాకిచ్చిన శివాత్మిక రాజశేఖర్‌.. స్టార్‌ కిడ్‌ తెగింపుకి కుర్రాళ్లు విలవిల

శివాత్మిక రాజశేఖర్ స్టార్‌ కిడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నటించింది ఒక్క సినిమానే అయినా ఫాలోయింగ్‌ మాత్రం మామూలు కాదని చెప్పొచ్చు. రాజశేఖర్‌ తనయ అనే గుర్తింపు కంటే తనకంటే సొంతంగా ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సోషల్‌ మీడియాని వేదికగా చేసుకుంటుందని చెప్పాలి. 
 

26

స్టార్‌ కిడ్‌ శివాత్మిక గ్లామర్‌ షో విషయంలో హద్దుల్లోనే ఉంటుంది. సహజమైన అందాలతో కనువిందు చేస్తుంటుంది. కానీ ఈ సారి మాత్రం అందాల బాంబ్‌ పేల్చింది. సోషల్‌ మీడియాని ఒక్కసారిగా షేక్‌ చేసింది. టెంపరేచర్‌ రైజ్‌ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 
 

36

శివాత్మిక తాజాగా రెండు హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. అవి అత్యంత హాట్‌ ఫోటోలు కావడం విశేషం. వెకేషన్‌లో భాగంగా దిగిన ఫోటోలవి. థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది. తలపై హ్యాట్‌, బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది. హాట్‌ థైస్‌ని ఓపెన్‌గా చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 
 

46

దీనిపై నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఇలాంటి ఫోటోలేంటి? అని, ఇంతటి హాట్‌ ఫోటోలతో నిద్ర లేకుండా చేస్తున్నారని పోస్ట్ లు పెడుతున్నారు. చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌, వామ్మో శివాత్మిక లో ఇంతటి ఫైర్‌ ఉందా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
 

56

శివాత్మిక రాజశేఖర్‌ `దొరసాని` చిత్రంతో వెండితెరకి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో దొరసాని పాత్రలో నటించి ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ మదిలో దొరసానిగా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది శివాత్మిక, కానీ అవి ఇంకా విడుదల కాలేదు. రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. 
 

66

ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్‌ `పంచతంత్రం`,  `రంగమార్తాండ` చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందీ అందాల సోయగం. తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories