శివాత్మిక రాజశేఖర్‌ సమ్మోహనం.. మేకప్‌ లేకుండా క్యూట్‌ లుక్‌లో హంట్‌ చేస్తున్న స్టార్‌ కిడ్‌

Published : Oct 08, 2021, 09:34 PM IST

స్టార్‌ కిడ్‌, రాజశేఖర్‌ ముద్దుల కూతురు శివాత్మిక నెట్టింట చేస్తున్న సందడి ఎలాంటిదో తెలిసిందే. స్టార్‌ వారసులం అని చెప్పుకోవడానికి పుల్‌ స్టాప్‌ పెట్టి తనకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది. అందుకోసం కష్టపడుతుందీ అందాల సోయగం. 

PREV
16
శివాత్మిక రాజశేఖర్‌ సమ్మోహనం.. మేకప్‌ లేకుండా క్యూట్‌ లుక్‌లో హంట్‌ చేస్తున్న స్టార్‌ కిడ్‌

తాజాగా శివాత్మిక రాజశేఖర్‌ అందాల సమ్మోహనంతో ఫిదా చేస్తుంది. ఈ బ్యూటీ ఓ స్టార్ హోటల్‌కి లంచ్‌కి వెళ్లింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు పంచుకున్న పోజులు నెటిజన్లని హంట్‌ చేస్తున్నాయి. మేకప్‌ లేకుండా ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు వైరల్‌గా మారాయి. 
 

26

శివాత్మిక ప్రారంభం నుంచి గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. సోషల్‌ మీడియా వేదికగా తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. అందాల ఆరబోతకు తెరలేపుతూ హాట్‌ పోజులతో మెస్మరైజ్‌ చేస్తుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 
 

36

తాజాగా పంచుకున్న శివాత్మిక ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే శివాత్మిక మేకప్‌ లేకుండా సహజమైన అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నాయి. ఆమె మాయలో పడిపోతున్నారు. 

46

శివాత్మిక రాజశేఖర్‌ తనయ అయినప్పటికీ అలా ఎప్పుడూ లేదు. బార్డర్స్ బ్రేక్‌ చేస్తూ గ్లామర్‌ సైడ్‌ తనలోని కొత్త యాంగిల్స్ ని అభిమానులకు పరిచయం చేస్తుంది. గ్లామర్‌ సైడ్‌ కూడా తాను తక్కువ కాదని నిరూపించుకుంటుంది. అందాల ఆరబోతకు రెడీ అనే సిగ్నల్స్ ఇస్తూ వస్తోంది. 

56

`దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్‌. ఆనంద్‌ దేవరకొండతో కలిసి తాను కూడా టాలీవుడ్కి పరిచయం అయ్యింది. ఇందులో సెటిల్డ్ నటనతో అందరి ప్రశంసలందుకుంది. ఇటీవల ఏకంగా సైమా వేడుకలో కూడా అవార్డుని సొంతం చేసుకుంది. 
 

66

ప్రస్తుతం `పంచతంత్రం`, `రంగమార్తాండ`తోపాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ని ఈ నెల 13న దసరా కానుకగా విడుదల కానుంది. 


 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories