గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గాలంటే ముఖ్యంగా హీరోయిన్లకు అందం, అభినయం చాలా ముఖ్యం. ఈ క్రమంలో శివాత్మిక కూడా గ్లామర్ షోతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు దగ్గరయ్యే పనిచేస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కావాల్సినంత మద్దతు లభిస్తోంది. ఆమె పెట్టిన పోస్టులపైనా నెటిజన్లు క్రేజీ స్పందిస్తుంటారు.