సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శిల్పా పేరు అండర్ వరల్డ్ తో ముడిపడింది. కానీ శిల్పా దీన్ని ఖండించింది.
శిల్పా, అక్షయ్ కుమార్ చాలాకాలం ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవాలనుకున్నారని వార్తలు వచ్చాయి.
అక్షయ్ తర్వాత శిల్పా పేరు దర్శకుడు అనుభవ్ సిన్హాతో ముడిపడింది. అనుభవ్ పెళ్లైన వ్యక్తి కావడంతో వీళ్ళు విడిపోయారు.
శిల్పా, సల్మాన్ కూడా ఒకప్పుడు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ వీళ్ళిద్దరూ దీన్ని ఖండించారు.
2009లో శిల్పా, రాజ్ కుంద్రా వివాహం చేసుకున్నారు. వీళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు సంతానం.
Tirumala Dornala