ఈ చిత్రంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ ఆడియెన్స్ ను కూడా కట్టిపడేసింది. చాలా నేచురల్ గా నటించడంతో వీరికి యూత్ లో మంచి క్రేజ్ కూడా దక్కింది. ఇక విజయ్ ఏస్థాయికి వెళ్లాడో తెలిసిందే. షాలినీ కూడా ప్రస్తుతం తన కేరీర్ లో దూసుకెళ్తోంది.