హాట్ షోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది అష్షురెడ్డి. నెట్టింట్లో తనకు ఉన్న క్రేజ్ ను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సొగసుల పంట పండిస్తూ.. కుర్రాళ్ళను బుట్టలో వేసుకుంటోంది. అందంతో అరాచకం చేస్తోంది అష్షు రెడ్డి. తగ్గేది లేదు అంటోంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అష్షు రెడ్డి . వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.