Regina:బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న రెజీనా అందాలు.. కసిగా కవ్విస్తూ హాట్‌ బ్యూటీ రచ్చ

Published : Sep 13, 2022, 05:42 PM ISTUpdated : Sep 13, 2022, 09:27 PM IST

హాట్‌ బ్యూటీ రెజీనా చాలా రోజులుగా బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయబోతుంది. దీంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఈ భామ అందాల విందుతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
17
Regina:బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న రెజీనా అందాలు.. కసిగా కవ్విస్తూ హాట్‌ బ్యూటీ రచ్చ

రెజీనా అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటోంది. కెరీర్‌లో చాలా వరకు గ్లామర్‌ రోల్స్‌ చేసిన ఈ హాట్‌ బ్యూటీ ఇప్పుడు మరోసారి తన విశ్వరూపం చూపిస్తుంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు రాబోతుంది. 

27

ప్రస్తుతం రెజీనా తెలుగులో `సాకిని దాకిని` చిత్రంలో నటించింది. నివేదా థామస్‌ తో కలిసిఈ బ్యూటీ నటించింది. ఇందులో లేడీ ఓరియెంట్‌ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో రెజీనా, నివేదా పోలీస్‌ డిపార్ట్ మెంట్‌లో పనిచేసే లేడీ పోలీసులుగా కనిపించబోతున్నారు. వీరు చేసే పనులు వల్ల పుట్టే కామెడీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. 
 

37

ఈ సినిమా సెప్టెంబర్‌ 16న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జోరు పెంచింది యూనిట్‌. ఇందులో ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది రెజీనా. అందులో భాగంగా బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లోయింగ్‌పోజులిచ్చింది. క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ కనువిందు చేస్తుంది. వివిధ భంగిమల్లో రెజీనా ఇచ్చిన హాట్‌ పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఉన్నాయి.

47

ప్రస్తుతం లేటెస్ట్ రెజీనా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కసిగా కవ్విస్తూ పిచ్చెక్కిస్తున్న రెజీనా అని, కసిగా హాట్ బ్యూటీ అని, ఇంతటి విరహం దాగుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు.

57

ఇదిలా ఉంటే గత వారం రోజులుగా రెజీనా ట్రెండింగ్‌గా, హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ఆమె అబ్బాయిలపై చేసిన కామెంట్‌ సంచలనంగా మారింది. `మ్యాగీ, అబ్బాయిలు రెండు నిమిషాల్లో అయిపోతుంది` అంటూ రెజీనా చేసిన డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ ఇప్పుడు దుమారం రేపుతుంది. బూతు అర్థంలో రెజీనా ఈ డైలాగ్‌ని చెప్పిందంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఆమెని రకరకాల కామెంట్లతో ఆడుకుంటున్నారు. 
 

67

హాట్‌ హీరోయిన్‌గా నిలిచిన రెజీనా తెలుగులో `కొత్తజంట`, `పిల్లా నువ్వేలేని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌`, `పవర్‌`, `సౌక్యం`,`శౌర్య`, `జ్యో అచ్యుతానందా`, `శంకర`, `నక్షత్రం`, `బాలకృష్ణుడు`, `అ`, `7`, `ఎవరు` చిత్రాల్లో నటించి మెప్పించింది. `ఎవరు` చిత్రం బాగానే మెప్పించింది. 

77

ఇటీవల `ఆచార్య` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ కూడా చేసింది రెజీనా. `సానా కష్టం` అంటూ సాగే పాటలో చిరంజీవితో స్టెప్పులేసి ఓ ఊపుఊపింది. కానీ ఈచిత్రం సినిమాకి ఉపయోగపడలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `నేను నా`, తమిళంలో `కరుంగాపియమ్‌`, `సూర్పనగై`, `బార్డర్‌` చిత్రాల్లో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories