షకీలా ఎవరిచేతుల్లో మోసపోయింది..? 50 ఏళ్ళు వచ్చినా అందుకే పెళ్లి చేసుకోలేదా..?

First Published | Jan 15, 2025, 12:58 PM IST

50 ఏళ్లు దాటినా ఒంటరి జీవితాన్నే గడుపుతుంది షకీలా. కెరీర్ లో సక్సెస్ అయిన ఆమె.. జీవితంలో ఎందుకు ఫెయింట్ అయ్యింది. ఆమెను మోసం చేసింది ఎవరు..? ఎందుకు పెళ్ళి చేసుకోలేదు..? 

షకీలా పెళ్లి

90 స్ లో స్టార్ గా వెలుగు వెలిగిన షకీలా.. సౌత్ లాంగ్వేజెస్ లో వరుసగా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 250 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది షకీలా. 

Also Read: 7 ఏడేళ్లలో.. మూడు పెళ్లిళ్లు, ఇంట్లో నుంచి తరిమేశారు, ఒంటరి జీవితం గడుపుతున్న విజయ్ హీరోయిన్ ..?

షకీలా పెళ్లి గురించి

కేరళలో షకీలా సినిమా విడుదలైతే తమ సినిమాలకు నష్టం వస్తుందని మలయాళ  స్టార్ హీరోలు కూడా భయపడిన రోజులు ఉన్నాయి. అంతలా ఆడియన్స్ పై తన ప్రభావం చూపించింది షకీలా. ముఖ్యంగా మలయాళ సినీరంగంలో షకీలా సినిమాలు ఆధిపత్యం చెలాయించాయి.

Also Read: నయనతార అహంకారం.. తన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన లేడీ సూపర్ స్టార్


షకీలా పెళ్లి గురించి

షకీలా గ్లామర్, రొమాన్స్ పాత్రలతో పాటు కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లోనూ నటించారు. విజయ్ టీవీలో ప్రసారమైన కుక్ విత్ కోమాలిలో పాల్గొన్న షకీలా, తాను ఒక గ్లామర్ నటి అనే ముద్రను చెరిపేసుకున్నారు.

Also Read:శంకర్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అతనేనా..?

నటి షకీలా

ఎక్కువగా రొమాన్స్ క్యారెక్టర్లు చేసిన షకీలా ఆతరువాత వయస్సు పెరిగే కొద్ది ఆఫర్లు తగ్గి సినిమాలు చేయడం మానేశారు. ఇక రీసెంట్ గా  తెలుగు బిగ్ బాస్ షోలో ఆమె  పాల్గొన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెళ్లలో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. పలు ఛానెళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 

Also Read:విజయ్ దళపతి వారసుడికి మాట ఇచ్చిన అజిత్, ఇంతకీ విషయం ఏంటి..?

షకీలా పెళ్లి గురించి

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షకీలా.. తన జీవితంలో జరిగిన సంఘటనలు పంచుకున్నారు. తాను ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అనేది వివరించారు.  తన చెల్లెలు తనని మోసం చేసిందని, తన మొత్తం డబ్బును తీసుకుని మోసం చేసిందని, దీంతో మళ్ళీ సున్నా నుంచి తన జీవితాన్ని ప్రారంభించానని షకీలా చెప్పారు. దాంతో జీవితం అంతా పోరాడటమే సరిపోయింది. పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన తనకు రాలేదు అన్నారు షకీలా.

Also Read: 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Latest Videos

click me!