ఎపిసోడ్ ప్రారంభంలో కాలేజీని ఎమ్మెస్సార్ హ్యాండ్ ఓవర్ చేసుకునే లాగా ఉన్నాడు. ఇక మన చదువులు ఆగిపోతాయేమో అని కంగారుపడుతూ ఉంటారు స్టూడెంట్స్. మరోవైపు బాధపడుతున్న ఫణీంద్ర ని ఓదారుస్తాడు మహేంద్ర. నువ్వు రిషి దగ్గర నుంచి కదా వచ్చావు, తనకి ఫోన్ చెయ్యు, తను మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలడు అంటాడు ఫణీంద్ర. రిషి రాడు అని ఎంతో బాధగా చెప్తాడు మహేంద్ర.