ఇక షారుఖ్ ఖాన్ ఇప్పటికే మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’, ‘డుంకీ’ సినిమాల చిత్రీకరణలోనే బిజీగా ఉంటున్నారు. అదేవిధంగా ‘లాల్ సింగ్ చడ్డా’లో స్పెషల్ రోల్ లో కనిపించగా ‘బ్రహస్త్ర’,‘టైగర్ 3’లోనూ కామియో అపియరెన్స్ తో ఆకట్టుకోనున్నారు. మున్ముందు రానున్న ఈ చిత్రాలపైనా నెటిజన్లు ఎలా స్పందించనున్నారో అన్నది ఆసక్తిగా మారింది.