‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన్ ఫ్యాన్స్ బేస్, మార్కెట్ పెరగడంతో పాన్ ఇండియా రేంజ్ లోనే ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31ను తెరకెక్కిస్తున్నారు. ముందు ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఆ తర్వాత ‘ఎన్టీఆర్ 31’లో నటిస్తారన్నది తెలిసిన విషయమే.