దీని కారణంగా నాగార్జున, దగ్గుబాటి లక్ష్మి మధ్య విభేదాలు వచ్చాయి. దీనితో ఆమె యుఎస్ వెళ్లిపోయిందట. ఆ కారణంగా నాగార్జున, లక్ష్మి ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో ఆయన చెప్పిన ఈ విషయాలు వైరల్ గా మారాయి. ఆ తర్వాత నాగ్.. శివ చిత్రంలో తనతో కలసి నటించిన అమలని వివాహం చేసుకున్నాడు.