సినిమా టైటిల్ గేమ్ ఛేంజర్ బదులు జరగండి.. అని పెట్టుకోండి అంటూ సెటైర్ వేశాడు. కారణం గేమ్ ఛేంజర్ నుండి జరగండి సాంగ్ స్టిల్స్, పోస్టర్స్ మాత్రమే వస్తున్నాయి. అవి చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ జరగండి సాంగ్ తప్పితే మీకు మరో సీన్ లేదా సాంగ్ పోస్టర్స్ , స్టిల్స్ దొరకడం లేదా అంటూ మండిపడుతున్నారు.