బ్రదర్... ఈ స్టార్డమ్, ఫేమ్ ఎంత కాలం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు మన మార్కెట్ పడిపోవచ్చు. కాబట్టి సంపాదన ఇనుప ముక్కల మీద కాకుండా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. మంచి ఇల్లు కట్టుకోండి. స్థలాలు కొనుక్కోండి. భవిష్యత్తులో అవి మీకు ఉపయోగపడతాయి... అని ఎన్టీఆర్ చిరంజీవితో అన్నారట.