ఇక 90 టీస్ లో ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన టబు.. తన బ్యూటీతో.. స్కిన్ షోతో అప్పట్లో ఉన్న కుర్రళ్ల గుండెల్ని పిండేసింది. చిరు,నాగ్, బాలయ్య, వెంకీ లాంటి టాలీవుడ్ సీనియర్ స్టార్లతో ఆడి పాడిన టబు.. ఆతరువాత కూడా హీరోయిన్ గానే కొనసాగింది. రీసెంట్ గా క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ముందుకు వచ్చి టబు... అందులో కూడా తన బ్యూటీ డామేజ్ అవ్వకుండా చూసుకుంటోంది.