Ramya Krishnan : మనస్సును కదిలించే ఫోటోలు పంచుకున్న రమ్యకృష్ణ.. జన్మనిచ్చిన తల్లితో అలా!

Published : Mar 16, 2024, 02:04 PM IST

సీనియర్ నటి రమ్య కృష్ణన్ (Ramya Krishnan) తాజాగా ఎమోషనల్ ఫొటోలను పంచుకుంది. తన సోషల్ మీడియా తల్లిని ముద్దాడుతూ కొన్ని ఫొటోలను పంచుకుంది.   

PREV
16
Ramya Krishnan : మనస్సును కదిలించే ఫోటోలు పంచుకున్న రమ్యకృష్ణ.. జన్మనిచ్చిన తల్లితో అలా!

టాలీవుడ్ సీనియర్ నటి రమ్య కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బడా హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. 
 

26

తెలుగులో కాకుండా తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లోనూ నటించి అలరించింది. ఇఫ్పటికీ కెరీర్ లో రమ్య కృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. 
 

36

చివరిగా ‘లైగర్’, ‘రంగమార్తాండ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన నటనతో అదరగొట్టింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తల్లిగా ‘బాహుబలి’లో తల్లిగా నటించిన విషయం తెలిసిందే. 
 

46

‘బాహుబలి’ తర్వాత రమ్య కృష్ణ ఎక్కువగా తల్లి పాత్రల్లోనే నటిస్తూ వస్తోంది. తన ఏజ్ కు తగిన, ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. వరుస చిత్రాలతో సందడి చేస్తోంది. 
 

56

ఇక కొంతకాలంగా రమ్య కృష్ణ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తన గురించిన అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. తాజాగా తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. 

66

తల్లి జయతో రమ్యకృష్ణ ఎమోషనల్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది. తల్లిని ముద్దాడుతూ. ప్రేమ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఎంత ఎత్తుకు ఎదిగిన తన తల్లిదగ్గరికి చేరిపోయే సరికి చిన్న పిల్లలా మారిపోయింది మన రమ్య కృష్ణ. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. 

click me!

Recommended Stories