తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 850 సినిమాలు.. ఒక్క తెలుగులోనే దాదాపు 500 కి పైగా సినిమాల్లో నటించి.. అలరించి.. మెప్పించిన నటి సుధ. ప్రస్తుతం ఆమె ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది. దాదాపు 30 ఏళ్ల కిందట కెరియర్ మొదలుపెట్టిన సుధా .. సౌత్ లో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు.