ఎక్కువగా శ్రద్ధా దాస్ చీరకట్టులోనే అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. జీరో సైజ్ నడుమును చూపిస్తూ నెటిజన్లను తన ముగ్గులోకి దింపుుతోంది. ఈ క్రమంలో తాజాగా శ్రద్ధా పోస్ట్ చేసిన ఫొటోలను అభిమానులు కూడా లైక్ చేస్తూ, కామెంట్స్ పెడుతూ వైరల్ చేస్తున్నారు. శ్రద్ధాకు కావాల్సినంత మద్దుతు ఇస్తూ ఆపోస్టులను షేర్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.