ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రాజమ్మ (Rajamma) దంపతులు ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. ఇక దేవుడమ్మ (Devudamma) ఆ రాధ ఎవరో కానీ ఎన్నిసార్లు వెళ్లినా కనిపించదే అని ఆదిత్య ను అడుగుతుంది. ఇక ఆ బిడ్డతో ఈ విధంగా మాట్లాడతారా అని రాధ తో మాట్లాడాలి, తనకు చివాట్లు పెట్టాలి అని అంటుంది.