దర్శక నిర్మాత కరణ్ జోహార్ 50వ బర్త్ డే వేడుక (Karan Johar Birthday Party)ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి బాలీవుడ్ మొత్తం కొలువుదీరింది. టాప్ స్టార్స్, హీరోయిన్స్ డిజైనర్ వేర్స్ లో కలర్ఫుల్ గా హాజరయ్యారు. ముఖ్యంగా హీరోయిన్స్ హాట్ అండ్ సెక్సీ లుక్స్ లో హాజరయ్యారు.