అంతే కాకుండా పెద్ద ఆఫీసర్ అయ్యి పెద్ద కారులో తిరగాలని అంటుంది. ఇక చిన్మయి (Chinmayi) మాకు చదువుకోమని చెబుతున్నావు, మరి నువ్వు ఎందుకు చదువుకోలేదు అమ్మ అని అడుగుతుంది. దాంతో రాధ (Radha) గతాన్ని తలుచుకొని బాధపడుతూ.. నన్ను సరస్వతి దేవి ఇష్టపడలేదు అని చెబుతుంది. ఈ క్రమంలో రుక్మిణి మరింత కుమిలిపోతుంది.