జిమ్‌ సెంటర్‌ బయట ఫోటోలకు చిక్కిన సారా అలీ ఖాన్‌.. వర్కౌట్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

Published : Apr 10, 2021, 01:43 PM IST

సైఫ్‌ అలీ ఖాన్‌ ముద్దుల తనయ సారా అలీ ఖాన్ ఫోటోలకు చిక్కింది. జిమ్‌ సెంటర్‌ బయట వర్కౌట్‌ డ్రెస్‌లో కనిపించింది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఆమె ఫోటోలకు నో చెప్పడం ఆసక్తికరంగా మారింది. 

PREV
111
జిమ్‌ సెంటర్‌ బయట ఫోటోలకు చిక్కిన సారా అలీ ఖాన్‌.. వర్కౌట్‌ లుక్‌లో పిచ్చెక్కిస్తుందిగా!
స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ ఆడియెన్స్ కి దగ్గరవుతున్న సారా తాజాగా వర్కౌట్‌ సెషన్‌ వద్ద ఫోటోలకు చిక్కింది.

211
ఈ అమ్మడు ప్రతి రోజు జిమ్‌కి వెళ్తూ తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటోంది. వర్కౌట్‌ నియమాలను కఠినంగా ఫాలో అవుతుంది. అందులో భాగంగా క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తుంది సారా.

311
తాజాగా ఫోటోల్లో సారా బ్లాక్‌ షాట్‌, ట్యాంక్‌ టాప్‌ ధరించింది. పింక్‌ కలర్‌ బ్యాగ్‌ని తగిలించుకుంది. కారు నుంచి దిగి జిమ్‌ సెంటర్‌లోకి వెళ్తుండగా కెమెరా కళ్లకి దొరికిపోయింది.

411
అయితే ఈ సందర్భంగా సారా ఫోటోలు, వీడియోలు తీసేందుకు నో చెప్పడం గమనార్హం. కాసేపు నో చెప్పిన సారా చివరికి చేసేదేం లేక కెమెరామెన్‌లను దగ్గరకు పిలిచింది. తాను వెళ్లే దారి కూడా చూపించి అసహనం వ్యక్తం చేసింది.

511
మొత్తానికి థై అందాలు చూపిస్తూ కుర్రాళ్లని ఆకట్టుకుంటోంది సారా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

611
సినిమాల్లోకి రాకముందు సారా భారీ వెయిట్‌తో బాధపడింది. ఆమె వెయిట్‌ లాస్‌కి చాలా రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఉభకాయులు ఉన్నట్టుగా ఉన్న సారా పూర్తిగా బరువు తగ్గి స్లిమ్‌గా మారింది.

711
దీంతో ఆ ఫిజిక్‌ని మెయింటేన్‌ చేసేందుకు ప్రతి రోజు జిమ్‌కి వెళ్తుంది. ముంబయిలోని శాంటక్రజ్‌లో గల ఓ జిమ్‌ సెంటర్‌కి సారి రెగ్యూలర్‌గా వర్కౌట్‌ సెషన్‌కి వెళ్తుంది. ఇలా చాలా సందర్భాల్లో ఆమె ఫోటోల కంటపడింది.

811
సారా సినిమాల్లోకి రాకముందు అమెరికాలోని న్యూయార్క్ లో గల కొలంబియా యూనివర్సిట్‌లో హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్ లో మాస్టర్‌ చేసింది.

911
`కేధార్‌నాథ్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇందులో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటించడం విశేషం.

1011
ఆ తర్వాత `సింబా`, `లవ్‌ ఆజ్‌ కల్‌`, `కూలీ నెం1` చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా ఆకట్టుకుంది. అందచందాలతో మెస్మరైజ్‌ చేసింది. తన నటనతో అలరించింది.

1111
ప్రస్తుతం `అట్రాంగి రే` చిత్రంలో ధనుష్‌ సరసన నటిస్తుంది. అక్షయ్‌ కుమార్‌ మరో హీరోగా నటిస్తున్న చిత్రమిది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories