టాలీవుడ్ హీరోయిన్ సంఘవి సౌత్ లో చాలా చిత్రాల్లో నటించింది. సంఘవి పేరు చెప్పగానే తాజ్ మహల్, సింధూరం, సమరసింహారెడ్డి, సూర్యవంశం లాంటి హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళం, కన్నడ భాషల్లో కూడా సంఘవి నటించింది. సంఘవి సౌత్ లో చాలా మంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది.