ముఖ్యంగా ఎద అందాలు హైలైట్ అయ్యేలా బ్లౌజ్ చూపిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరే స్కిన్ షోతో సంయుక్త అదరహో అనిపిస్తోంది. టాలీవుడ్ ఆమె నటించిన భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి విరూపాక్ష చిత్రం కూడా చేరింది.