ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్(samrat) తన కూతురి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. నువ్వు నా ప్రాణం అని నువ్వు లేకపోతే నేను బతకలేను అని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు తులసి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు హనీ (hani)వింటుంది. సామ్రాట్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత హనీ అక్కడికి వస్తుంది. నాదే తప్పు తాతయ్య అంటూ మొత్తం జరిగిందంతా వివరిస్తుంది.