సమంత మొదటిసారి పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేశారు. పుష్ప (Pushpa) పాన్ ఇండియా మూవీ కావడంతో సమంత సాంగ్ దేశవ్యాప్తం అయ్యింది. ఇక ఆ సాంగ్ లో సమంత బోడి లాంగ్వేజ్, గ్లామర్, బోల్డ్ స్టెప్స్ యువతను ఊపేశాయి. ఐటెం సాంగ్ కోసం సమంత ఆ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారని ఎవరూ ఊహించలేదు.