ఈ విషయంలో నాగ చైతన్య పూర్తి మౌనం పాటించారు. జస్ట్ ఒక మెసేజ్ రూపంలో సమంతతో విడాకులు ప్రకటించిన చైతన్య, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎటువంటి కామెంట్, సోషల్ మీడియా పోస్ట్ చేయలేదు. అలాగే నాగార్జున కుటుంబం కూడా చాలా మౌనంగా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం నాగార్జున (Nagarjuna)... బాధాకరం అంటూ, ఇద్దరినీ సమర్ధించారు, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించారు.