స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం `ది ఫ్యామిలీ మ్యాన్2` వెబ్ సిరీస్‌లో విలన్‌రోల్ చేస్తుంది. ఇది ప్రస్తుతం వివాదంగా మారిన విషయం తెలిసిందే.

210
తమన్నా ఇప్పుడు నితిన్ హీరోగారూపొందుతున్న `మ్యాస్ట్రో` చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తుంది.

310
`మహానటి`తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తిసురేష్ ప్రస్తుతం `సానికాయిధమ్` చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తుంది.

410
అలాగే కాజల్ `సీత` చిత్రంలో నెగటివ్ తరహా పాత్రలో మెప్పించింది. గ్లామర్‌కి ఏమాత్రం తగ్గని పాత్రలో మెస్మరైజ్ చేసింది.

510
త్రిష.. ధనుష్ నటించిన `ధర్మయోగి` చిత్రంలో నెగటివ్ రోల్ చేసింది.

610
తాప్సీ.. ఆదిపినిశెట్టితో కలిసి నటించిన `నీవెవరో` చిత్రంలో నెగటివ్ రోల్‌లో వాహ్ అనిపించింది.

710
సెక్సీ భామ పాయల్ రాజ్‌పుత్ తొలి చిత్రం `ఆర్‌ఎక్స్ 100`లోనే అందాల ఆరబోతతోపాటు నెగటివ్‌రోల్‌లోనూ నటించింది. ఓ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. బోల్డ్ రోల్‌లో మెస్మరైజ్ చేసి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గానూ మారింది.

810
రెజీనా.. `ఎవరు` చిత్రంలో నెగటివ్ రోల్ చేసి మెస్మరైజ్ చేసింది. `చక్ర`లోనూ విలన్ పాత్రలో ఆకట్టుకుంది.

910
వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. `క్రాక్`, `పందెంకోడి 2`, `సర్కార్` వంటి చిత్రాల్లో నెగటివ్ రోల్స్ తో మెప్పిస్తుంది.

1010
సెక్సీ యాంకర్ అనసూయ సైతం నెగటివ్ రోల్ చేసింది. `క్షణం`లో ఆమె నెగటివ్ పోలీస్‌గా మెప్పించింది.