ఆయనతో నాకు ఎఫైర్ ఉందో లేదో మీకు త్వరలోనే తెలుస్తుంది... ప్రియమణి ఆసక్తికర కామెంట్స్

Published : May 31, 2021, 11:21 AM ISTUpdated : May 31, 2021, 11:32 AM IST

హీరోయిన్ ప్రియమణి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. భాషా బేధం లేకుండా బాలీవుడ్ నుండి మాలీవుడ్ దాక అన్ని బాషలలో ఆమె చిత్రాలు చేస్తున్నారు. ఓ తరహా పాత్రలకు ఆమె బెస్ట్ ఛాయిస్ గా మారగా చేతినిండా ఆఫర్స్ పట్టేశారు.   

PREV
16
ఆయనతో నాకు ఎఫైర్ ఉందో లేదో మీకు త్వరలోనే తెలుస్తుంది... ప్రియమణి ఆసక్తికర కామెంట్స్
తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ బాషలలో కలిపి ప్రియమణి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. తెలుగులో నారప్ప, విరాటపర్వం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆమె కీలక రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడే ప్రియమణి కెరీర్ జోరు మీద ఉంది.

26
మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు పాపులర్ రియాలిటీ షో ఢీలో ప్రియమణి కొన్నాళ్లుగా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పేరుకు జడ్జ్ అయినా కానీ రొమాన్స్ తో పాటు గ్లామర్ పంచుతూ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఢీ సక్సెస్ లో ప్రియమణి భాగం చాలా ఉంది.

36
కాగా ప్రియమణి ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ భార్య పాత్ర చేశారు ఆమె. కుటుంబం గురించి పట్టించుకోని భర్తతో విసిగిపోయిన భార్యగా ఆమె పాత్ర ఉంటుంది.

46
ఇక ప్రియమణి రోల్ కొంచెం అనుమాస్పదంగా సాగడం విశేషం. భర్త పట్ల అసహనంగా ఉన్న ప్రియమణి ఓ బిసినెస్ మాన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు చూపించడం జరిగింది. నిజంగా బిసినెస్ మాన్ తో తనకు ఎఫైర్ ఉందా లేదా అనేది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ద్వారా స్పష్టత వస్తుందని ప్రియమణి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు.

56
ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్  భర్త మనోజ్ బాజ్ పాయ్ తో గొడవ పడడం చూపించారు. చివరకు ప్రియమణి, మనోజ్ విడాకుల ప్రయత్నాలలో ఉన్నట్లు కూడా చూపించడం విశేషం.

66
కాగా సమంత కీలక రోల్ చేస్తున్న ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సమంత సూసైడ్ బాంబర్ గా నటిస్తుండగా ఈ సిరీస్ పై వివాదం చెలరేగింది.   తమిళ ప్రజలు ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ ని అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని అంటున్నారు.

click me!

Recommended Stories