Samantha 2.0ః కమ్‌ బ్యాక్‌ కోసం బౌండరీలు బ్రేక్‌ చేస్తున్న సమంత.. లేటెస్ట్ ఫోటోలు రచ్చ

Published : Mar 19, 2024, 11:21 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత గతేడాది బ్రేక్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఆమె ఈ బ్రేక్‌ని ప్రకటించింది. ఇప్పుడు కమ్‌ బ్యాక్‌ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తుంది సమంత. అందుకోసం ఆమె హింట్‌ ఇస్తూ వస్తోంది.   

PREV
16
Samantha 2.0ః కమ్‌ బ్యాక్‌ కోసం బౌండరీలు బ్రేక్‌ చేస్తున్న సమంత.. లేటెస్ట్ ఫోటోలు రచ్చ

సమంత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా వార్తల్లోనే నిలుస్తుంది. తన మ్యారేజ్‌ బ్రేకప్‌ విషయంలోనూ, తనసినిమాల పరంగానూ, మరోవైపు తన ఆరోగ్యం విషయంలోనూ ఆమె హాట్‌ టాపిక్‌ అవుతూనే ఉంది. తరచూ ఏదో విధంగా సామ్‌ చర్చనీయాంశం అవుతుంది. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

26

సమంత అనారోగ్యం విషయంలో సింపతి గేమ్‌ ఆడుతుందనే ఆరోపణలు వచ్చాయి. తన హెల్త్ సమస్యని ఎక్కువగా చూపించి సింపతి పొందుతుందని అంటున్నారు. కొందరు డాక్టర్లు, మేకర్స్ సైతం ఇలాంటి విమర్శలు చేశారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది సమంత. 
 

36

అవన్నీ పక్కనపెడితే సమంత మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యేప్రయత్నం చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్లే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు.సమంత ప్రస్తుతం హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటించింది. అమెజాన్‌ ప్రైమ్‌ లో ఇది స్ట్రీమింగ్‌ కాబోతుంది.ఈ సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. 
 

46

అయితే తాజాగా అమెజాన్‌ప్రైమ్‌ తన సినిమాలను ప్రకటిస్తూ పెద్ద ఈవెంట్‌ని నిర్వహించింది. ఇందులో సమంత పాల్గొంది. నయా పోజులతో ఆకట్టుకుంది. తన గ్లామర్‌ ట్రీట్‌తో నెక్ట్స్ లెవల్‌ షో చేసింది. సమంత 2.0 ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

56

సమంత `సిటాడెల్‌`లో చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. ఇప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. అందుకే డిలే అయ్యింది. ఇక కొత్త ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకునేందుకు రెడీ అవుతుంది. ఆమె సెలక్టీవ్‌గా సినిమాలు చేయాలనుకుంటుందట. 
 

66
Samantha

ఈ క్రమంలో పారితోషికం కూడా పెంచిందంటున్నారు. ఒక్కో సినిమాకి ఆరు కోట్లు డిమాండ్‌ చేస్తుందని అంటున్నారు. యాడ్స్ కోటీన్నర వరకు తీసుకుంటుందని సమాచారం. ఇలా తను సినిమాల్లో యాక్టివ్‌ గా లేకపోయినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరగడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories