samantha: పండగ వేళ అదిరిపోయే హాట్‌ ఫోటోస్‌ షేర్‌ చేసిన సమంత.. నడువొంపులతో కుర్రాళ్లకి అసలైన ఫెస్టివల్

Published : Nov 04, 2021, 12:32 PM IST

సమంత నెమ్మదిగా కోలుకుంటుంది. తన జీవితంలో చోటు చేసుకున్న ఓ బాధాకర సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. తాను రెట్టింపు ఉత్సాహంతో రాబోతున్న సంకేతాలనిస్తుంది. తాజాగా అదిరిపోయే హాట్‌ ఫోటోలను పంచుకుంది.   

PREV
18
samantha: పండగ వేళ అదిరిపోయే హాట్‌ ఫోటోస్‌ షేర్‌ చేసిన సమంత.. నడువొంపులతో కుర్రాళ్లకి అసలైన ఫెస్టివల్

సమంత తన అభిమానులకు, నెటిజన్లకి దీపావళి పండుగ విషెస్‌ తెలిపింది. అయితే తన హాట్‌ పోటోలను పంచుకుంటూ సమంత నెటిజన్లకి విషెస్ చెప్పడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఇందులో హాట్‌ లుక్‌లో అదరహో అనిపిస్తుంది సమంత. హాట్‌నెస్‌ నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉంది. samantha hot photos.
 
28

ఇదిలా ఉంటే ఇందులో అత్యంత ఉత్సాహంగా సమంత కనిపిస్తుండటం విశేషం. రెడ్‌ డ్రెస్‌లో వయ్యారాలు పోయింది. హాట్‌ పోజులతో మతిపోగొడుతుంది. నడుము వొంపులు చూపిస్తూ కుర్రాళ్లకి అసలైన దీపావళి తీసుకొచ్చింది. బాణాసంచా అవసరం లేదు, సమంతని ఇలా చూస్తే బాడీలో ఫైర్‌ ఇంజిన్‌ పేలినట్టే అని అంటున్నారు నెటిజన్లు. దీంతో సమంత గ్లామ్‌ పిక్స్ ని వైరల్‌ చేస్తున్నారు. samantha hot photos.

38

ఈ పిక్స్ తో పూర్వ వైభవాన్ని పొందుతుందనే సంకేతాలనిచ్చింది. తన పెట్స్ డాగ్స్ తో సరదాగా దీపావళి సంబరాలు చేసుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఈ అమ్మడు ఇలా రిలాక్స్ గా సెలబ్రేట్‌ చేసుకుంటుందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకి బెస్ట్ విషెస్‌ చెబుతున్నారు. నెక్ట్స్ సెకండ్‌ ఇన్నింగ్స్ కి విషెస్‌ చెబుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో రావాలని, నటిగా కెరీర్ ని పరుగులు పెట్టించాలని అంటున్నారు. samantha hot photos.

48

సమంత.. ఇటీవల తన భర్త నాగచైతన్య నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 2న సమంత, నాగచైతన్య కలిసి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తాము ఇక విడిపోతున్నట్టు తెలిపారు. విడిపోయినా స్నేహంగానే ఉంటామని, తమ స్నేహబంధం విషయంలో సంతోషంగా ఉన్నామని తెలిపారు. samantha hot photos.

58

అయితే తాము విడిపోవడానికి కారణాలు చెప్పలేదు. దీంతో సోషల్‌ మీడియాలో అనేక రకాల పుకార్లు షికార్లు చేశాయి. పిల్లలు కనేందుకు ఆసక్తిగా లేదని, సినిమాలు ఆపేయాలని నాగ్‌ ఫ్యామిలీ ఒత్తిడి చేస్తుందని, సమంత కెరీర్‌పైనే ఫోకస్‌ పెట్టాలని భావిస్తుందనే వార్తలొచ్చాయి. అయితే వీటన్నింటికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది సమంత. అంతేకాదు ప్రెగ్నెంట్‌, అబర్షన్‌ వంటి రూమర్లపై మండిపడ్డ ఆమె వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టుని ఆశ్రయించగా, సమంతకి అనుకూలంగా తీర్పు వచ్చింది. samantha hot photos.

68

మరోవైపు సమంత దసరా కానుకగా బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు కొత్త సినిమాలను ప్రకటించింది. రెండూ బైలింగ్వల్‌ చిత్రాలు కావడం విశేషం. వీటితోపాటు తెలుగులో `శాకుంతలం`, తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రాలు చేస్తుంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. త్వరలో కొత్త సినిమాల షూటింగ్‌లో పాల్గొనబోతుంది. అయితే ఈ రెండు సమంత పాత్ర ప్రధానంగా సాగబోతుండటం విశేషం. samantha hot photos.

78

88

also read: Anasuya Baradwaj : సాంప్రదాయానికి చీరకడితే ఇలానే ఉంటుందేమో.. హాట్‌ యాంకర్‌ అనసూయ దీపావళి స్పెషల్‌ ఫోటోలు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories