ఇక పుష్ప (Pushpa) వసుని ఆర్టికల్ రాయమని బ్రతిమాలుతుంది. వసు మాత్రం తను రాయను అంటూ రిషి సార్ కోపం అవుతాడని చెబుతుంది. ఇక ఈ విషయం గురించి జగతి మేడమ్ ను అడగాలని అనుకుంటుంది. తరువాయి భాగం లో రిషి వాళ్ళ ఇంటికి శిరీష్ (Sireesh), వసు (Vasu) రావటంతో రిషి కోపంతో బాక్సింగ్ చేస్తుంటాడు.