ప్రస్తుతం ఆమె `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ`, `ఖిలాడీ`తోపాటు పలు చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తుంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళం సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది అనసూయ. అదే సమయంలో ప్రతి వారం గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. నెట్టింట సెన్సేషనల్‌గా మారుతుంది.