ఇక సమంత పెళ్ళికి ముందు ఎక్కువగా చేసింది గ్లామర్ పాత్రలే.. నాగ చైతన్యను పెళ్లి తరువాత ఆమె చేసిన మజిలీ, ఓ బేబీ, జాను సినిమాల్లో కొంచెం కూడా ఎక్స్ పోజింగ్ కు చోటు లేకుండా చాలా డీసెంట్ పాత్రలను పోషించింది. అయితే ఈ మూడు సినిమాల్లో తమిళ సినిమా రీమేక్ గా వచ్చిన జాను డిజాస్టర్ కాగా, మజిలీ..ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచాయి.