తాజా పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.అల్లు వారి వినాయక చవితి వేడుకల్లో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అల్లు శిరీష్ మాత్రం మిస్ అయ్యాడు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, స్నేహారెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. అల్లు శిరీష్ మాత్రం వారితో లేరు.