సోషల్ మీడియాకు దూరంగా సమంత, ఆందోళనలో అభిమానులు, అసలేమైంది...?

Published : Jul 16, 2022, 10:31 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా  ఆమధ్య  సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. సినిమాలతో బిజీ గా గడిపేస్తున్న సమంత అభిమానులను నెట్టింట పలకరించడం మానేసింది. దాంతో  అభిమానుల్లో ఒకింగ్ ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. 

PREV
18
సోషల్ మీడియాకు దూరంగా సమంత, ఆందోళనలో అభిమానులు, అసలేమైంది...?
Image: Samantha Ruth Prabhu/Instagram

నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత రూత్ ప్రభు ఆతరువాత తన సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెట్టారు. గతంతో హాట్ హాట్ పోటో షూట్స్ తో అదిరిపోయి.. ఆడియన్స్ ఔరా అనేలా సమంత పోటో షూట్స్ చేసేది. 

28

పెళ్ళి తరువాత కూడా సమంత ఇలా చేయడం చాలా మందికి నచ్చలేదు. అక్కినేనివారి కోడలు ఇలా హాట్ దర్శనాలు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆమెకు సపోర్ట్ చేసిన వారు కూడా లేకపోలేదు.  

38

 చైతూతో విడాకులకు ఇది కూడా కారణం అని మాటలు కూడా వినిపించాయి. అయితే విడాకుల తరువాత చాలా పోస్ట్ లు పెట్టిన సమంత ఈమధ్య యాక్టీవ్ గా ఉండటం లేదు. 

48

అసలు పోస్ట్ లు పెట్టడంలేదు అని కాదు కాని.. ఇంతకు ముందులా మాత్రం లేదు సమంత.  సమంత సోషల్ మీడియా యాక్టివిటీ తగ్గిపోయింది. దాంతో ఆమెను సపోర్ట్ చేసే ఫ్యాన్స్ నుంచి ప్రస్తుం ఆందోళన మొదలయ్యింది. సమంత పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో అని ఫ్యాన్స్  ఆందోళన చెందుతున్నారు. 

58

కొంతమంది ఆరాధకులు సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియా డిటాక్స్‌లో ఉన్నట్లు భావిస్తుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఆమె సోషల్ మీడియా ఫాలోయర్‌లలో ఎవరితోనూ కమ్యూనికేట్ చేసే మానసిక స్థితిలో లేదని నమ్ముతారు.

68

సమంత సోషల్ మీడియా ఫాలోవర్లు  నెట్టింట్ట రకరకాలు వాదనలు వినిపిస్తున్నారు కొంత మంది సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన సాధారణ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయకపోవడం వింతగా ఉంది అని అంటే.. హే! ఏమిటి విషయం, సామ్? ఎక్కడికి వెళ్లిపోయావ్. అప్పుడప్పుడైనా కనిపించి అన్నట్టుగా మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నరు. 

78

ఇంకోంత మంది ఫ్యాన్స్ మాత్రం సమంత  ఇంత సైలెంట్ గా ఉంది కాబట్టి.. ఎప్పుడో ఒక టైమ్ లో పెద్ద బ్రేకింగ్ న్యూస్ తోనో.. లేక సర్ ప్రైజింగ్ న్యూస్ తోనో ఒకేసారి రావచ్చు అని భావిస్తున్నారు. మరొక అభిమాని మాత్రం సమంత బాగానే ఉంటుంది అని కోరకుంటున్నాను. చిన్న చిన్న వీడియోల, ఆమెకు ఇష్టమైన కుక్కతో ఉన్న పోటోలు అయినే పోస్ట్ చేస్తే బాగుండు అని కోరకుంటున్నారు. 
 

88

ఇక  మరికొంత మంది అభిమనులు ఏదైనా చిట్కాలు చెపుతూ వీడియోలు చేయమంటున్నారు. ఇలా రకరకాలుగా అభిమానులు సమంత కోసం ఎదురు చూస్తున్నారు. సమంత ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. గుణశేఖర్ శాకుంతలం అయిపోయింది. ఇక యశోద మూవీ కంప్లీట్ కావస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది.. అటు హాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తోంది సమంత. 

Read more Photos on
click me!

Recommended Stories