Published : Jul 16, 2022, 10:21 AM ISTUpdated : Jul 16, 2022, 11:23 AM IST
తెలుగు తెర బుట్టబొమ్మ పూజా హెగ్డే నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తుంది. షూటింగ్‌లకు గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్కి చెక్కేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. ఆమె నటిస్తున్న అన్ని సినిమాల నుంచి బ్రేక్ దొరకడంతో గ్యాప్ లేకుండా ఫారెన్ చెక్కేసింది. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్‌లో విహారయాత్రని ఆనందిస్తుండటం విశేషం. అక్కడి పాపులర్ ప్లేస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంటూ కనువిందు చేస్తుంది.
29
Pooja hegde Instagram Photos
పూజా హెగ్డే ఇంగ్లాండ్‌లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ (Pooja Hegde Vacation) వద్ద హాట్ పోజులిచ్చింది. ప్యాంట్ లేకుండా థైస్ అందాలను చూపిస్తూ చిలిపిగా ఇచ్చిన ఈ అమ్మడి ఫోటో పోజులు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అక్కడ చేసే బుట్టబొమ్మ చిలిపి పనులు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి.
39
Pooja hegde Instagram Photos
ఇందులో పొట్టి గౌన్‌లో మెరిసింది పూజా. థైస్ అందాలు కనిపించేలా ఉండటంలో నెటిజన్లు, ఆమె అభిమానులు పండగా చేసుకుంటున్నారు. మరోవైపు తన ఫ్యామిలీతో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీస్ లో షేర్ చేసింది.
49
Pooja hegde Instagram Photos
మరోవైపు ఇంగ్లాండ్‌లో స్ట్రాబెర్రీలు కోస్తూ కనిపించింది బుట్టబొమ్మ. దీంతోపాటు చెర్రీ పండ్లు కోస్తూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన కొంటె ఎక్స్ ప్రెషన్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా వెకేషన్‌లో నాన్ స్టార్‌గా ఎంజాయ్ చేస్తుంది పూజా.
59
Pooja hegde Instagram Photos
టాలీవుడ్‌లో బుట్టబొమ్మగా ఫేమస్ అయిన పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ పొందింది. ఆమె నటించిన సినిమాలన్నీ విజయాలు సాధించడంతో గోల్డెన్ బ్యూటీగా పాపులారిటీని పొందింది. అయితే ఇటీవల పూజా నటించిన `రాధేశ్యామ్`,`ఆచార్య`,`బీస్ట్` చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో పూజా ఇమేజ్ పడిపోతుందని, ఆమె క్రేజ్ తగ్గిపోతుందని భావించారు.
69
Pooja hegde Instagram Photos
కానీ ఏమాత్రం ఆమె కెరీర్‌ని ప్రభావితం చేయకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ అందాల భామ స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో సినిమాలు చేస్తుంది. ఆమె సినిమాల లైనప్ చూస్తే మతిపోవడం ఖాయం.
79
తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. `మహర్షి` తర్వాత మహేష్‌తో చేయబోతున్న సినిమా ఇది. వచ్చే నెలలో ఇది ప్రారంభం కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో ఫస్ట్ టైమ్ `జనగణమన`లో నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి కావడంతో బ్రేక్ ఇచ్చింది యూనిట్.
89
మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్‌తో `కభీ ఈద్ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకి కూడా బ్రేక్ దొరికింది. దీంతో వెకేషన్‌కి వెళ్లింది. రిలాక్స్ అవుతుంది. మరోవైపు నెక్ట్స్ కొత్త సినిమాలు కూడా చాలానే ఉన్నాయిపూజా అకౌంట్‌లో. ఆమె తమిళంలో సూర్యతో మరో సినిమా చేయబోతుంది. శివ దర్శకత్వంలో సూర్య చేస్తున్న 42వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం.
99
కన్నడలోకి ఎంట్రీ ఇస్తుంది పూజా. `కేజీఎఫ్ ` స్టార్ యష్‌తో ఆమె జోడీ కడుతుంది. `కేజీఎఫ్` సిరీస్ తర్వాత యష్ నెక్ట్స్ ఓ సినిమాకి కమిట్ అయ్యారు. నర్తన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో హీరోయిన్‌గా పూజాని ఫైనల్ చేసినట్టు సమాచారం.