తన సంతోషానికి సీక్రెట్‌ మెడిసిన్‌ ఏంటో చెప్పిన సమంత.. చైతు కాదట..మరేంటో తెలుసా?

Published : Jul 26, 2021, 01:16 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత క్రమంగా తనకి సంబంధించిన రహస్యాలను రివీల్‌ చేస్తుంది. ఇటీవల చైతూతో ప్రేమలో పడ్డ విషయం చెప్పి ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు తన సంతోషానికి మెడిసిన్‌ ఏంటో తెలిపింది సమంత. 

PREV
18
తన సంతోషానికి సీక్రెట్‌ మెడిసిన్‌ ఏంటో చెప్పిన సమంత.. చైతు కాదట..మరేంటో తెలుసా?
సమంత మ్యారేజ్‌ తర్వాత మరింత స్పీడ్‌తో సినిమాలు చేస్తుంది. గ్లామర్‌ పరంగానూ తనకి నో బారియర్స్ అని నిరూపించుకుంటోంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది.

28
సినిమాల పరంగానూ భారీ చిత్రాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో `శాకుంతలం`లో తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ సినిమా చేస్తుంది.

38
మరోవైపు నెట్‌ఫ్లిక్స్ తో ఓ వెబ్ సిరీస్‌కి సంబంధించిన భారీ డీల్‌ని కుదుర్చుకుందని సమాచారం. యాడ్స్ తోనూ నిత్యం బిజీగా ఉంటున్నసమంత.. తన సంతోషానికి సీక్రెట్‌ చెప్పింది.

48
తన సంతోషానికి చైతూనే కారణమని అంతా అనుకుంటారు. కానీ అసలు సీక్రెట్‌ బయటపెట్టింది సమంత. పుష్పాలు తనకి సంతోషాన్నిస్తాయని చెప్పింది సామ్‌.

58
ఈ మేరకు ఆమె ఓ ఫోటోని పంచుకుంది. తాను పెంచుకుంటున్న మొక్కల పుష్పాలను ప్రేమగా చూస్తున్న ఫోటో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

68
ఈ సందర్బంగా సమంత చెబుతూ, పుష్పాల మనసులకు ఎంతో ఆనందాన్ని,ఆహ్లాదాన్నిస్తాయని తెలిపింది. అంతేకాదు తనకు సంబంధించి తోటల పెంపకానికి శ్రద్ధ వహించడం ఆత్మకి మెడిసిన్‌లాంటిదని తెలిపింది సమంత.

78
పరోక్షంగా చైతూ కంటే ఎక్కువగా పుష్పాలే తనకు ఎక్కువగా మెడిసిన్‌లా పనిచేస్తాయని తెలిపింది. సంతోషానికి సంబంధించిన సీక్రెట్‌ని రివీల్‌ చేసింది.

88
సమంత నటిగానూ తనలోని మరో యాంగిల్స్ ని ఆవిష్కరిస్తుంది. ఆమె ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌లో యాక్షన్‌ ఎపిసోడ్లలో అదరగొట్టింది. హీరోలకు దీటుగా నటించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories