తన లైఫ్ కు దగ్గరగా ఉండేలా ఈ కామెంట్ చేసిందంటూ నెటిజన్లు భావిస్తున్నారు. అయితే తన డివోర్స్ ఘటన తర్వాత సమంత చేసిన కామెంట్లు నిలవలేకపోయాయి. అదే ఘటనను లింకు చేస్తూ ఈ పోస్ట్ పెట్టిందా అంటూ నెటిజన్లు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సమంత ‘యశోద, శాకుంతలం’ చిత్రాల్లో నటిస్తోంది.