ఈ కార్యక్రమానికి సమంత, నీలిమ గుణ, గుణశేఖర్, దిల్ రాజు, హీరో దేవ్ మోహన్ హాజరయ్యారు. ట్రైలర్ లో సమంతని అందంగా చూపిస్తూనే ఎమోషనల్ సీన్స్ ఎలివేట్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో సమంత నటన నెక్స్ట్ లెవల్ లో ఉంది. దేవ్ మోహన్ మాట్లాడుతూ నిర్మాత నీలిమ గుణ నా మలయాళీ చిత్రం చూడడం వల్లే నేను ఈరోజు ఇక్కడ నిల్చుని ఉన్నాను. ఆమె నానా సినిమా చూడడం నా అదృష్టం అని అన్నారు.