Surekhavani: కూతురితో కలిసి సురేఖవాణి రచ్చ.. థైస్‌ షోలో పోటీపడ్డా తల్లికూతురు.. నెటిజన్లు నెట్టింట గోల..

Published : Jan 09, 2023, 12:31 PM ISTUpdated : Jan 09, 2023, 02:51 PM IST

సీనియర్‌ నటి సురేఖవాణి సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరు కలిసి హాట్‌ పోజులివ్వడం విశేషం.   

PREV
16
Surekhavani: కూతురితో కలిసి సురేఖవాణి రచ్చ.. థైస్‌ షోలో పోటీపడ్డా తల్లికూతురు.. నెటిజన్లు నెట్టింట గోల..

సురేఖ వాణి కూతురు తాజాగా ఓ అదిరిపోయే ఫోటో షేర్‌ చేసింది. మదర్‌ సురేఖవాణితో కలిసి ఓ కిర్రాక్‌ ఫోటోని షేర్‌ చేసింది. ఇద్దరూ పొట్టి దుస్తుల్లో మెరిశారు. అంతేకాదు థైస్‌ షోస్‌ చేయడంలో పోటీ పడ్డారు. ఓ కాలు ముందుకేసి థైస్‌ అందాలను చూపిస్తూ పిచ్చెక్కించే పోజులిచ్చారు. ప్రస్తుతం ఈఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

26

ఇందులో తల్లీకూతుళ్లు ఇద్దరూ టాప్‌, పొట్టి షాట్‌ వేసుకున్నారు. కిల్లింగ్‌ లుక్స్ తో కేకపెట్టించే పోజులివ్వగా, ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. దీంతో రచ్చ రచ్చ అవుతుంది. ఈ ఫోటోపై నెటిజన్లు షాకింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు బోల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. 
 

36

తల్లి కూతుళ్లు లాగా లేరు, అక్క చెల్లెల్లు లాగా ఉన్నారని, ఒకే తల్లి పిల్లలుగా ఉన్నారని కామెంట్‌ చేస్తున్నారు. ఇందులో తల్లిఎవరు కూతురు ఎవరు, ఇద్దరు ఒకేలా ఉన్నారని, థైస్‌ చూపించేందుకేనా ఈ పోటీ, అందంతో ఒకరినొకరు మించి పోతున్నారుగా అని గోల చేస్తున్నారు నెటిజన్లు. 

46

అంతేకాదు కూతురు కంటే తల్లినే యంగ్‌గా ఉందని, ఇద్దరూ సెక్సీగా ఉన్నారని, ఇలా పొట్టి దుస్తుల్లో మరింత హాట్‌గా కనిపిస్తున్నారని, పోటీ పడి అందాల షో చేస్తే కుర్ర లోకమంతా పిచ్చెక్కిపోవాల్సిందే అంటూ కామెంట్లతో గోల గోల చేస్తున్నారు. వైరల్‌ చేస్తున్నారు. 

56

సురేఖవాణి భర్త చనిపోయినాక చాలా విమర్శలను ఎదుర్కొంటుంది. అనేక అవమానాలను ఫేస్‌ చేస్తుంది. ఒంటరిగా ఉన్న మహిళపై రకరకాల కామెంట్లు వస్తుంటాయి. సురేఖవాణి అలాంటి అవమానాలే ఫేస్‌ చేస్తుంది. రెండో పెళ్లి చేసుకుంటుందనే పూకార్లు వచ్చాయి. ఆమె ధరించే దుస్తులపై ట్రోల్స్ వస్తున్నాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ కెరీర్‌లో ముందుకు సాగుతుంది. తనదైన లైఫ్‌ని జీవిస్తుంది. ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా ముందుకెళ్తుంది. 
 

66

ఇక కెరీర్‌ పరంగా కాస్త వేగం తగ్గింది. గతంలో మాదిరిగా ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఆఫర్లు తగ్గాయా? ఆమెనే సెలక్టీవ్‌గా చేస్తుందా? ఏమో గానీ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు సురేఖ. అదే సమయంలో తన కూతురు సుప్రితని సినిమాల్లోకి తీసుకొస్తుందని తెలుస్తుంది. సుప్రితని హీరోయిన్‌గా పరిచయం చేయబోతుందని, ప్రస్తుతం ఆమె యాక్టింగ్‌ నేర్చుకుంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories